భారతదేశం, ఫిబ్రవరి 11 -- హైదరాబాద్‌లో భూకబ్జాలు చేసేవారికి చుక్కలు చూపిస్తోంది. హైడ్రా ఇప్పటికే కొన్ని కోట్ల విలువైన భూమిని ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా రూ.1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పార్కును 150 గజాల మేర కబ్జా చేశాడు ఓ వ్యక్థి. ఏకంగా రూ. 3 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకోవాలనుకున్నాడు.
అలాగే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలోని ఖానామెట్ ప్రాంతంలో ఎకరం రూ. 200ల కోట్లు. 5 ఎకరాలను వెలమ సంఘానికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా.. ఆ కేటాయింపులపై కొంతమంది అభ్యంతరం చెప్పడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదనుగా ఆక్రమణల చేశారు కొందరు కబ్జారాయుళ్లు. ఈ రెండు కబ్జాలపై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదులందాయి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.