భారతదేశం, డిసెంబర్ 17 -- హానర్కి చెందిన 'పవర్' అనే స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన సక్సెసర్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడీ అవుతోందని తెలుసతోంది. ఈ క్రమంలోనే హానర్ పవర్ 2కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, విడుదల టైమ్‌లైన్ ఇప్పుడు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
పలు నివేదికల ప్రకారం.. టెక్ సంస్థ హానర్ పవర్ 2ను వచ్చే ఏడాది జనవరిలో చైనాలో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 10,080ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీని మునుపటి మోడల్లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉండగా, హానర్ పవర్ 2 మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎస్ఓసీ ద్వారా పనిచేస్తుందని రూమర్ ఉంది.
డిజిటల్ చాట్ స్టేషన్ అనే ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.