భారతదేశం, డిసెంబర్ 17 -- హానర్​కి చెందిన 'పవర్​' అనే స్మార్ట్​ఫోన్​ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్​ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన సక్సెసర్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రెడీ అవుతోందని తెలుసతోంది. ఈ క్రమంలోనే హానర్​ పవర్​ 2కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, విడుదల టైమ్‌లైన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్​ అయ్యాయి.

పలు నివేదికల ప్రకారం.. టెక్ సంస్థ హానర్ పవర్ 2ను వచ్చే ఏడాది జనవరిలో చైనాలో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 10,080ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీని మునుపటి మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉండగా, హానర్ పవర్ 2 మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎస్​ఓసీ ద్వారా పనిచేస్తుందని రూమర్​ ఉంది.

డిజిటల్ చాట్ స్టేషన్ అనే ట...