భారతదేశం, మార్చి 25 -- Andhra Pradesh liquor scam: వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య భారీ మద్యం కుంభకోణం జరిగిందని లోక్సభలో తెలుగుదేశం పార్టీ (TDP) ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆరోపించారు. రాష్ట్ర మద్యం పరిశ్రమలో అవినీతి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో జరిగిన అవినీతి కన్నా చాలా ఎక్కువని అన్నారు. 2025-26 ఆర్థిక బిల్లుపై ప్రసంగిస్తూ ఆయన ఈ ఆరోపణలు చేశారు.
గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మద్యం ఉత్పత్తి, అమ్మకాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక దుష్ప్రవర్తనకు పాల్పడిందని, ప్రజా నిధులను విదేశాలకు మళ్లించిందని ఎంపీ లావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి ఆయన వివరిస్తూ.. ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి మరియు పంపిణీ అనే మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని తెలిపారు. ఆ సమయంలో, అధికార పార్టీ మొదట్లో మద్య నిషే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.