Hyderabad, మే 1 -- బిర్యానీ వండాలంటే ఓపిక కావాలి. గంట సేపు సమయం కేటాయించాలి. ఇంత కష్టపడి వండేకన్నా రెండు నిమిషాల్లో ఆర్డర్ పెట్టుకోవడం సులువనుకుంటారు. అందుకే ఇక్కడ మేము లేజీ గర్ల్ బిర్యానీ రెసిపీ ఇచ్చాము. ఇది అరగంటలో రెడీ అయిపోతుంది. బిగినర్లకు కూడా ఉపయోగ పడే రెసిపీ. ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేస్తే సులువుగా మీరు చికెన్ బిర్యానీ వండేసుకోగలరు.
చికెన్ పెద్ద ముక్కలు - మూడు
బంగాళాదుంపలు - రెండు
టొమాటోలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
పచ్చి మిర్చి - అయిదు
బాస్మతి రైస్ - రెండు కప్పులు
బిర్యానీ మసాలా - ఒక స్పూన్
ఉప్పు - ఒక స్పూన్
కారం - ఒక స్పూన్
పసుపు - అర స్పూన్
దాల్చిన చెక్క - చిన్నముక్క
పచ్చి యాలకులు - నాలుగు
బటర్ - ఒక స్పూను
పెరుగు - పావు కప్పు
బిర్యానీ ఆకులు - రెండు
లవంగాలు - నాలుగు
అనాస పువ్వు - ఒకటి
షాజీరా - ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.