భారతదేశం, ఏప్రిల్ 27 -- నవీ ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ చేసేటప్పుడు గొడవ జరగడంతో ఒక 12ఏళ్ల బాలికను ఓ 17ఏళ్ల బాలుడు చంపేశాడు! రాయితో తల మీద కొట్టి కొట్టి హత్య చేశాడు.
నవీ ముంబైలోని శిరావనే ఎంఐడీసీ అనే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. 12ఏళ్ల బాలికకు 17ఏళ్ల బాలుడితో ముందే పరిచయం ఉంది. అతను, ఆ బాలిక ఇంటికి సమీపంలోనే నివాసముంటున్నాడు. వీరిద్దరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవారు.
గురువారం, ఎప్పటిలానే వీరిద్దరు కలిసి రీల్స్ చేయడం మొదలుపెట్టారు. శిరావనే ఎంఐడీసీలోని అటవీ ప్రాంతంలో రీల్స్ చేస్తుండగా గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా తీవ్రమైంది. కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు.. బాలికపై దాడి చేశాడు. పక్కనే ఉన్న రాయి తీసుకుని ఆమె తల మీద పలుమార్లు బలంగా కొట్టాడు. ఆ బాలిక కిందపడిపోయింది. ఆమె ఫోన్ తీసుకుని, అతను అక్కడి నుంచి పారిపోయాడు.
బాలిక ఇంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.