భారతదేశం, నవంబర్ 1 -- పుణెలో ఆన్లైన్ ప్రకటనకు స్పందించిన ఒక వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. "నన్ను గర్భవతి చేసేందుకు ఒక మగాడి కోసం వెతుకుతున్నాను" అనే ఆన్లైన్ ప్రకటనను చూసిన ఆ వ్యక్తి, అది మోసమని గ్రహించేలోపే భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు!
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఆ ప్రకటనకు స్పందించిన వెంటనే మోసగాళ్లు ఆ వ్యక్తిని నమ్మించారు. అతడిని ఇనీషియల్ ఫీజు, మెంబర్షిప్ ఫీజు, ప్రైవసీ ఫీజు వంటి వివిధ రకాల పేర్లతో డబ్బులు చెల్లించమని అడిగారు. ఈ చెల్లింపులు చేయకపోతే తమ 'పని' పూర్తి కాదని మోసగాళ్లు చెప్పడంతో, ఆ వ్యక్తి వారి ఉచ్చులో పడిపోయి అనేక ఆన్లైన్ బదిలీలు చేశాడు.
పలు దఫాలుగా డబ్బులు బదిలీ చేసిన తర్వాత, ఆ ప్రకటన వెనుక ఉన్న వ్యక్తుల నుంచి సదరు వ్యక్తికి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో తాను మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.