భారతదేశం, జూలై 11 -- రణబీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణం' సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో రణబీర్ శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు 42 ఏళ్ల రణబీర్.. కఠినమైన, సంపూర్ణ శారీరక మార్పునకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా వివిధ రకాల శిక్షణలను మిళితం చేశాడు.
రణబీర్ కపూర్ ఫిట్నెస్ కోచ్‌లలో ఒకరైన నామ్-వూక్ కాంగ్, ఈ కఠోర శ్రమకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అవేంటో చూద్దాం.
రణబీర్ గాలిలో వేలాడుతూ కాలిస్థెనిక్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నేవీ బ్లూ షార్ట్స్, వైట్ స్నీకర్స్ ధరించి.. పర్ఫెక్ట్ పొజిషన్లో బార్‌ను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.