భారతదేశం, అక్టోబర్ 3 -- ఓ అమెరికా సంస్థ.. ఒక భారతీయ ఉద్యోగిని ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్క కాల్‌తో ఉద్యోగం నుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక అమెరికాకు చెందిన కంపెనీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని రెడిట్ పోస్ట్‌లో పంచుకున్నారు. అంతేకాదు, తన సంస్థలోని చాలా మంది భారతీయులకు ఇదే తరహా పరిస్థితి ఎదురైందని వివరించారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ ఉద్యోగికి మద్దతు తెలుపుతూ, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సహాయం చేస్తున్నారు.
ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి తాను అమెరికన్ కంపెనీకి వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నట్లు వివరించారు.
"నాకు అది మామూలు రోజులాగే మొదలైంది. ఉదయం 8:30 గంటలకు నిద్ర లేచాను. 9 గంటలకు పనిలోకి లాగిన్ అయ్యాను. 11 గంటలకు నా క్యాలెండర్లో ఒక మాండెటరీ మీటింగ్ (తప్పనిసరి సమావేశం) ఆహ్వానం కనిపిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.