భారతదేశం, సెప్టెంబర్ 2 -- యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన థీన్తో రెండు చోట్ల మండపాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది! ఇలాంటి విషాదకర విషయాలను కూడా ఉపయోగించుకోవడం అమర్యాదకరం అని, అసహ్యకరం అని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఎయిరిండియా విమాన ప్రమాదం థీమ్‌తో నిర్మించిన రెండు గణేశ్ మండపాల్లో ఒకటి నాగ్‌పూర్‌లో, మరొకటి అహ్మదాబాద్‌లో ఉన్నాయి.
నాగ్‌పూర్‌లోని జరిపట్కాలోని మండపంలో, అహ్మదాబాద్‌లోని ఓ హాస్టల్ భవనాన్ని ఢీకొన్న విమానాన్ని పోలినట్టుగా ఒక 3డీ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ మండపం వీడియోలు ఆన్లైన్లో విపరీతంగా షేర్ అయ్యాయి.
అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ మండపం మరింత వివాదాస్పదంగా మారింది! ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని యథాతథంగా పునఃసృష్టించారు. కాలిపోయిన భవనాలు, సంఘటనాస్థలానికి చేరుకున్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.