భారతదేశం, మే 3 -- పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి వస్తున్న అన్ని వస్తువులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. ఈ విషయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
విదేశీ వాణిజ్య విధానం (ఏఫ్పీటీ) 2023 ను సవరించి పాకిస్థాన్‌కి చెందిన ఎలాంటి వస్తువులనైనా దిగుమతి లేదా రవాణాను "తదుపరి ఆదేశాలు వచ్చే వరకు" నిషేధించే నిబంధనను చేర్చింది.
జాతీయ భద్రత, పబ్లిక్ పాలసీ ప్రయోజనాల దృష్ట్యా దీన్ని అమలు చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తెలిపింది.
"విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ)లో "పాకిస్థాన్ నుంచి దిగుమతులపై నిషేధం" అనే శీర్షిక కింద ఒక కొత్త నిబంధనను అధికారికంగా భారత ప్రభుత్వం చేర్చింది. పాకిస్థాన నుంచి ఉద్భవించే లేదా ఎగుమతి చేసే అన్ని వస్తువుల ది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.