Telangana, జూన్ 29 -- తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్, సెకండ్ ఫేజ్ ప్రక్రియలు పూర్తి అయ్యాయి. అయితే తాజాగా థర్డ్ ఫేజ్ సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఈ విడత కింద మొత్తం 85,680 మంది సీట్లు పొందారు.
థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 30లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. జులై 1లోపు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసుకోకపోతే మీకు కేటాయించిన సీటు రద్దవుతుంది.
దోస్త్ థర్డ్ ఫేజ్ లో సీటు పొందే విద్యార్థులు https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు. ఈ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు లోపు రిపో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.