భారతదేశం, జూలై 21 -- జీవితం క్షణాల్లో మారిపోతుందనేందుకు మరొక ఉదాహరణ ఇది! ఒక మహిళ, ఆమె భర్తతో, తన ఇంటి మేడ మీద ఒక ఆహ్లాదకర సాయంత్రాన్ని గడుపుతోంది. ఇంతలో.. "నేను జారి పడిపోతే నన్ను పట్టుకుంటావా?" అని అడిగింది. అక్కడి నుంచి కొన్ని క్షణాలకే, ఆ మహిళ టెర్రెస్ మీద నుంచి జారి కిందపడి ప్రాణాలు కోల్పోయింది.
ఒడశాకు చెందిన బోరింగి పార్వతి, డీ దుర్యోధన్ రావ్‌లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారు గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేస్ 3లోని ఒక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు.
కాగా గత మంగళవారం వారిద్దరు కలిసి భవనం మేడ మీదకు వెళ్లారు. కొంతసేపు ఆహ్లాదకర సమయం గడిపారు. ఆ తర్వాత ఆ మహిళ, తన భర్తను ఆటపట్టించడం మొదలుపెట్టింది. టెర్రెస్ ఎక్కి, ప్రమాదకరంగా కూర్చుంది.
"నేను పడిపోతే, నువ్వు నన్ను కాపాడతావా?" అని ఆ మహిళ, తన భర్తను అడిగింది. "కిందకి దిగు" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.