భారతదేశం, మే 28 -- కన్నడ భాష చుట్టూ ఇటీవలి కాలంలో నెలకొన్న వివాదాలకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరింత ఆజ్యం పోశారు! "కన్నడ భాష పుట్టింది తమిళం నుంచే" అని ఆయన చేసిన కామెంట్స్‌పై తీవ్ర దుమారం రేగింది. కర్ణాటక నేతలు కమల్ హాసన్‌ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. "ఉయిరే ఉరవే తమిళే (నా జీవితం, నా కుటుంబం, నా కుటుంబం తమిళ భాష)" అని అన్నారు. ఆ తర్వాత శివరాజ్కుమార్వైపు చూస్తూ.. "ఇది నా కుటుంబం. అందుకే ఈరోజు శివరాజ్‌కుమార్ కూడా వచ్చారు. అందుకే ఈరోజు నా ప్రసంగాన్ని జీవితం, సంబంధాలు, తమిళ్ అంటూ మొదలుపెట్టాను. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.