భారతదేశం, ఫిబ్రవరి 4 -- Nandigama Murder Plan: ఎన్టీఆర్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై రగిలిపోయిన యువతి తండ్రి, వారికి సహకరించిన యువకుడిని హత్య చేసేందుకు ప్లాన్ చేసి దొరికిపోయాడు. జిల్లాలోని నందిగామకు చెందిన యువతీయువకులు పెళ్లి చేసుకున్నారు.
ఈ ప్రేమ వివాహం ప్రేమికురాలి తండ్రికి ఇష్టం లేదు. దీంతో వారికి పెళ్లికి సహకరించిన వ్యక్తిని హతమార్చేందుకు ప్రేమికురాలి తండ్రి సుపారీ ఇచ్చారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రేమికురాలి తండ్రితో సహా మరో ముగ్గురు నిందితులు పోలీసులకు అడ్డంగా దొరికారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరపరిచారు. దీంతో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.