భారతదేశం, జూలై 24 -- పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లు దాటింది. బ్రో తర్వాత పాలిటిక్స్‌తో బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత హరిహరవీరమల్లు మూవీతో అభిమానుల ముందుకొచ్చారు. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ హిస్టారికల్ కథతో చేసిన ఈ సినిమాకు క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.
నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మించారు. మూడేళ్ల పాటు షూటింగ్, నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, పలుమార్లు రిలీజ్ పోస్ట్పోన్లను దాటుకొని జూలై 24న (నేడు)ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
1960 కాలంలో కొల్లూర్ ప్రాంతంలో వీరమల్లు పేరు వింటే హడల్. చోరకళలో, వీరత్వంలో అతడికి మించిన వారు ఉండరు. హైదరాబాద్ నవాబుల సంపదను దోచే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.