భారతదేశం, డిసెంబర్ 15 -- హ్యుందాయ్ వెర్నా తన ఆరవ తరం ఫేస్‌లిఫ్ట్‌తో మార్కెట్లోకి వచ్చినప్పుడు, భారతదేశంలో ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్‌బార్ డీఆర్ఎల్లు (డేటైమ్ రన్నింగ్ లైట్లు) ఉన్న మొదటి కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం, ఈ మిడ్-సైజ్ సెడాన్‌కు మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. దీని టెస్ట్ మ్యూల్ ఈసారి దక్షిణ కొరియా రోడ్లపై కనిపించింది. రాబోయే 2026 మోడల్ సంవత్సరానికి సంబంధించిన ఈ టెస్ట్ వెహికిల్, ముందు- వెనుక భాగాల్లో కప్పి ఉంచడం గమనించవచ్చు. దీనిని బట్టి, ఇందులో పెద్ద మార్పులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన మార్పులు ప్రధానంగా సెడాన్ ముందు- వెనుక భాగంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ అప్డేట్స్లో భాగంగా, కొత్త ఫ్రంట్ గ్రిల్, మరింత స్లీక్ డిజైన్‌తో కూడిన బంపర్లు ఉండే అవకాశం ఉంది.
కారులో ఉన్న స్ప్లిట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.