భారతదేశం, జనవరి 22 -- సూపర్ స్టార్ మహేష్ బాబుకు భార్య, పిల్లలంటే ఎంతో ప్రేమ. సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లిపోతున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్న భార్య నమ్రతా శిరోద్కర్ ను అయితే మరింత ఇష్టంగా చూసుకుంటారు. ఇవాళ (జనవరి 22) భార్య నమ్రతా పుట్టిన రోజు సందర్భంగా మనసును తాకేలా మహేష్ బాబు చెప్పిన విషెస్ వైరల్ గా మారాయి.
తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. నమ్రతా ఫొటోను పోస్టు చేసి విషెస్ తెలిపారు.
''హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ (నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని). ఎంతో గ్రేస్, ప్రేమతో అన్నింట్లోనూ నాతో కలిసి సాగుతున్నందుకు ధన్యవాదాలు. ఇంతకంటే ఇంకేం అడగాలి'' అని క్యాప్షన్ ఇచ్చాడు మహేష్ బాబు.
భార్య నమ్రతాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ మహేష్ బాబు పెట్టిన పోస్టు వైరల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.