భారతదేశం, ఏప్రిల్ 16 -- డియో స్కూటర్ అప్డేటెడ్ వర్షెన్‌ని తాజాగా మార్కెట్లో లాంచ్ చేసింది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ 2025 డియో కాస్మెటిక్ మార్పులు, ఓబీడీ 2 కంప్లైంట్ ఇంజిన్, కొత్త ఫీచర్లతో వస్తోంది. 2025 హోండా డియో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ.96,749, రూ.1,02,144గా ఉన్నాయి.
2025 హోండా డియో ఇప్పుడు కొత్త 4.2 ఇంచ్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. ఇది ఇప్పుడు మైలేజ్ ఇండికేటర్లు, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్, రేంజ్ (ఎంప్టీ డిస్టెన్స్)ని చూపిస్తుంది. నేవిగేషన్- కాల్ / మెసేజ్ అలర్ట్స్ కోసం హోండా రోడ్ సింక్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. దీనితో డ్రైవింగ్‌లో ఉన్నా డ్రైవర్లు కనెక్టెడ్‌గా ఉండొచ్చు. వీటితో పాటు స్మార్ట్ కీ, మొబైల్ డివైజ్‌లను ఛా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.