భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఈ ఫిబ్రవరి 2026లో కొత్త కారు తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా.. తన పోర్ట్‌ఫోలియోలోని కొన్ని మోడల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. వీటి ద్వారా మీరు గరిష్ఠంగా రూ. 1.97 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉంటుంది! ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోండా కార్లు, వాటిపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. హోండా ఎలివేట్
తగ్గింపు: రూ. 1.48 లక్షల వరకు.
ఇండియాలో హోండాకి ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ ఈ ఎలివేట్.
ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలో హోండా సిటీ పెట్రోల్ ఇంజనే ఉంటుంది. ఇది మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి కార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.