భారతదేశం, జనవరి 23 -- సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తోన్న చిత్రం 'రాకాస'.
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రానున్నాడు. హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు.
రాకాస సినిమాను ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రాకాస టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిన విషయమే. ఇక తాజాగా ఇవాళ (జనవరి 23) 'రాకాస' గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.