భారతదేశం, మే 18 -- కరాచీ బేకరీలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ బేకరీలను 1953 విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చిన ఒక సింధీ హిందూ కుటుంబం వారు హైదరాబాదులో స్థాపించారు. ఈ బేకరీలలో ఫ్రూట్ బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్లు, దిల్ కుష్ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ తో పాటు, కరాచీ బేకరీకి బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా అవుట్ లెట్ లు ఉన్నాయి.
కరాచీ ఫ్రూట్ బిస్కెట్లు కరాచీ నుండి వచ్చాయని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ బిస్కెట్ హైదరాబాదులోని ప్రసిద్ధ కరాచీ బేకరీ ప్రత్యేకమైన ఉత్పత్తి. ఈ కరాచీ బిస్కెట్లను గుడ్లు వాడకుండా ఇంట్లోనే తయారు చేయవచ్చు.
గోధుమపిండి - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
కస్టర్డ్ పౌడర్ - 70 గ్రాములు
టూటీ ఫ్రూటీ - 60 గ్రాములు
పాలు - అయిదు స్పూన్లు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
పైనాపిల్ ఎసెన్స్ - అర స్పూను
ఉప్పు - రు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.