భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. చాలా చోట్ల గృహా ప్రవేశాలు కూడా చేస్తున్నారు. అయితే నగర, పట్టణ పరిధిలోని పేదలకు మాత్రం ఇంకా ఈ స్కీమ్ ను వర్తింపజేయలేదు. వీరి విషయంలో గత కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
మంగళవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ తో కలిసి మంత్రి పొంగులేటి... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్, హైదరాబాద్,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.