భారతదేశం, మే 12 -- హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో.. భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు సాధారణ ప్రజలు కూడా ఇండ్లు కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తక్కువ ధరకే త్వరగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ అందుబాటులో ఉండేలా టీజీఎండీసీ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఇసుకకు డిమాండ్ బాగా ఉంది. దీంతో కొందరు వ్యాపారులు, దళారులు టన్నుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీజీఎండీసీ ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. బడా రియల్టర్ల నుంచి సామాన్య ప్రజల వరకు ఇసుకను తక్కువ ధరకు అందించేందుకు ఇసుక బజార్లను అందుబాటులోకి తెచ్చింది. ఇసుక కావాలనుకునేవారు ఫోన్ చేస్తే.. 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని టీజీఎండీసీ అధికారులు చెబుతున్నారు.
15 ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.