భారతదేశం, జూన్ 8 -- ఒకప్పుడు భారతదేశంలోని మధ్యతరగతికి అఫార్డిబుల్ హౌసింగ్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు బాగా సంపాదిస్తున్న టెక్ నిపుణులకు కూడా దడదడలాడిస్తోంది! ఆకాశాన్ని అంటుతున్న ప్రాపర్టీ ధరలు, పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, ఇంటిని సొంతం చేసుకోవాలనే తీవ్రమైన సామాజిక ఒత్తిడి, ముఖ్యంగా వివాహ సంబంధాలను మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశాల మధ్య చాలా మంది యువకులకు ఇప్పుడు పరిమిత ఆప్షమ్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇది అందరిని ఇబ్బందిపెడుతోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అందుబాటులో ఉన్న గృహాల ఇన్వెంటరీకి, మధ్య ఆదాయ కొనుగోలుదారులు వాస్తవంగా కొనుగోలు చేయగల వాటికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండటాన్ని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. హైటెక్ సిటీకి 40 నిమిషాల దూరంలో ఉన్న బ్రాండెడ్ కాని అపార్ట్మెంట్ల ధరలు కూడా ఇప్పుడు రూ. 1.2-1.5 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.