భారతదేశం, నవంబర్ 19 -- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసే ముఖ్యమైన సంస్థ కాగ్. ఇప్పుడు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అధునాతన నైపుణ్యాలు, అధిక-నాణ్యత గల ఆర్థిక ఆడిట్ పద్ధతులను పెంపొందించడానికి హైదరాబాద్‌లో ఒక ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆర్థిక ఆడిటింగ్‌లో ఆవిష్కరణ, పరిశోధన, వృత్తిపరమైన అభివృద్ధిలో ఈ సెంటర్ ముందంజలో ఉండాలని భావిస్తున్నట్లు డిప్యూటీ CAG (కమర్షియల్ & రిపోర్ట్ సెంట్రల్) ఏఎం బజాజ్ తెలిపారు.
ఈ కేంద్రం ప్రపంచవ్యాప్త ఉత్తమ పద్ధతులకు ఇంక్యుబేటర్‌గా పనిచేస్తుందన్నారు బజాజ్. అధునాతన నైపుణ్యాలను పెంపొందిస్తుందని, ఈ బ్రాంచ్ అంతటా అధిక-నాణ్యత ఆర్థిక ఆడిట్ పద్ధతుల పాటిస్తుందని ఆయన అన్నారు. 'ఒక బెస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను క్రియేట్ చేయడం ద్వారా కాగ్ సంస్థ అత్యున్నత ఆడిట్ సంస్థగా మరింత బలోపేతం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.