Hyderabad, ఏప్రిల్ 19 -- హైదరాబాద్లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందుకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు. పలు ఆటల్లో రాణించిన గెలిచిన వారికి అతిధులు అభినందనలు తెలిపారు.
ఈ క్రీడా ఉత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 640 శ్రీ చైతన్య పాఠశాలలు పాల్గొన్నాయి. ఇందులోనూ తెలంగాణలోని 7 జోన్లకు చెందిన 80 బ్రాంచీల మధ్య ఫైనల్స్ నిర్వహించబడ్డాయి. 63,919 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో వాలీబాల్, థ్రోబాల్, బ్యాడ్మింటన్తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, షాట్పుట్ తదితర ఈవెంట్లలో పోటీలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభను, క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
క్రీడా ఉత్సవాలకు హాజరైన విద్యార్థులు
డా. బి. ఎస్. రావు స్మారక రాష్ట్రస్థాయి క్రీడా పో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.