Hyderabad, మే 1 -- అమరన్.. గతేడాది దీపావళికి రిలీజై సంచలన విజయం సాధించిన తమిళ మూవీ. తెలుగులోనూ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలోని హే రంగులే అనే పాట కూడా అంతే ఆదరణ సంపాదించింది. యూట్యూబ్ లో పది కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడానికి దగ్గరవుతున్న ఈ పాట లిరిక్స్ ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.
అమరన్ మూవీలోని హే రంగులే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే సుమారు పది కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 7న ఈ పాట రిలీజైంది. అప్పటి నుంచీ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూనే ఉంది. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు. ఇక అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు.
శివకార్తికేయన్, సాయి పల్లవిపై రూపొందించిన సూపర్ హిట్ రొమాంటిక్ మెలోడీ ఇది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.