Hyderabad, మే 16 -- పూల్ మఖానాకు ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు. అందుకే దీని ధర కూడా అధికంగానే ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఒకసారి కట్లెట్ రూపంలో చేసుకోండి. ఈ హెల్తి పూల్ మఖానాతో చేసే కట్లెట్ టేస్టీగా ఉండటమే కాదు, శక్తిని కూడా అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం పూల్ మఖానాతో టేస్టీ కట్లెట్ ఎలా చేయాలో తెలుసుకోండి.
పూల్ మఖానా - ఒక కప్పు
బంగాళదుంపలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
క్యాప్సికం - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
పసుపు - చిటికెడు
కారం - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - పావు స్పూను
శెనగపిండి - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
అల్లం - చిన్న ముక్క
నీరు - రెండు స్పూన్లు
1. ముందుగా మఖానాలను కళాయిలో వేసి వేయించుకోవాలి. అవి క్రిస్పీగా అయ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.