Hyderabad, మే 26 -- సాయంత్ర కాగానే నాలుక చిరుతిళ్లను కోరుతుందా? ఏదైనా హెల్తీగా, టేస్టీగా తినాలి అనిపిస్తుందా? అయితే బయట దొరికే వాటి జోలికి వెళ్లకండి. ఇంట్లోనే చిటికెలో అదిరిపోయే స్నాక్ తయారు చేసుకుని తినండి. అది కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండే పల్లీలతో. వేయించిన పల్లీలతో చేసే చాట్ గురించి మనకు తెలుసు, కానీ ఇప్పుడు మనం ఉడికించిన పల్లీలతో మరింత ఆరోగ్యకరమైన, కడుపు నింపే చాట్ ఎలా చేయాలో చూద్దాం. రుచిలో ఏ మాత్రం తగ్గకుండా, ఆరోగ్యానికి మేలు చేసేలా పల్లీ చాట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.
దీన్ని వెంటనే వేడి వేడిగా తిన్నా కాస్త చల్లారిన తర్వాత తిన్నా అదిరిపోతుంది. వడ్డించే ముందు పైన కొద్దిగా సన్న కారప్పూస/సేవ్ చల్లితే మరింత రుచిగా ఉంటుంది. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు.
Published by HT Digital Content Services with permission...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.