భారతదేశం, ఫిబ్రవరి 18 -- చిన్న హీరోగా మొదలై ఇప్పుడు తనకంటూ ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి సుహాస్ ఒకప్పుడు తనకు అవమానం జరిగిన విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.
సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన మూవీ 'హే బల్వంత్'. ఈ చిత్రం ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (ఫిబ్రవరి 17) మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సందీప్ కిషన్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుహాస్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా కోసం అని పిలిచి అవమానించారని పేర్కొన్నాడు.
హే బల్వంత్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుహాస్ మాట్లాడుతూ.. ''ఒక పెద్ద హీరోయిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.