భారతదేశం, జనవరి 22 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ లో నటించిన సయానీ గుప్తా తెలుసు కదా. అందులో ఆమె చాలా బోల్డ్ సీన్స్ లో నటించింది. నిజానికి చిన్నప్పటి నుంచే నటి కావాలనే కోరిక సయానీ గుప్తాకు చాలా బలంగా ఉండేదట. ఆ కల నెరవేర్చుకోవడానికి ఆమె చిన్న వయసులోనే తనకు మంచి జీతం ఇస్తున్న కార్పొరేట్ జాబ్ వదులుకోవాల్సి వచ్చింది.
కానీ ఈ నిర్ణయం ఆమె తల్లికి ఏమాత్రం నచ్చలేదట. ఇటీవల 'సైరస్ సేస్' అనే కార్యక్రమంలో పాల్గొన్న సయానీ.. నటనలో శిక్షణ కోసం పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ (FTII)లో చేరినప్పుడు.. తన తల్లి ఏకంగా నెల రోజుల పాటు తనతో మాట్లాడలేదని గుర్తు చేసుకుంది.
ఆ ఇంటర్వ్యూలో సయానీ గుప్తా నటిగా తన తొలినాళ్ల గురించి మాట్లాడింది. "నేను ఎఫ్‌టీఐఐలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు మా అమ్మ చాలా సీరియస్ అయ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.