భారతదేశం, జూన్ 27 -- మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫీనిక్స్ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఫినిక్స్ మూవీ జూలై 4 తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఫీనిక్స్ మూవీకి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే అనల్ అరుసు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. జవాన్, మహేష్‌బాబు శ్రీమంతుడు, ఎన్జీఆర్ జై లవకుశ, జనతా గ్యారేజ్‌తో పాటు పలు దక్షిణాది, బాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్‌కు ఫైట్ మాస్టర్‌గా అనల్ అరుసు పనిచేశాడు. ప్రస్తుతం వార్ 2 మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. యాక్షన్, ఎమోషన్స్ కలబోతగా ఫీనిక్స్ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. సూర్య సేతుపతికి సరైన డెబ్యూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.