భారతదేశం, మే 24 -- కోలీవుడ్ ప్రొడ్యూసర్ కేజేఆర్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. గుర్తింపు పేరుతో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తోన్నాడు. స్పోర్ట్స్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి తెన్పతియాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న గుర్తింపు మూవీ టైటిల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో స్పోర్ట్స్ జెర్సీ ధరించి కోర్ట్లో హీరో కేజేఆర్ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తోన్నాడు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేస్తోన్నారు.
టైటిల్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- " పేదరికంలో మగ్గే ఓ క్రీడాకారుడు.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు సాగించే ప్రయాణం నేపథ్యంలో గుర్తింపు మూవీ సాగుతుంది. ఆటుపోట్లను దాటుకుంటూ క్రీడాకారుడిగా ఎదిగిన తీరు, గుర్తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.