భారతదేశం, మే 31 -- కొంతగ్యాప్ తర్వాత యమలోకం కాన్సెప్ట్‌తో టాలీవుడ్లో ఓ మూవీ రాబోతుంది. యముడు టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు కూడా అతడే. శ్రావణి శెట్టి హీరోయిన్గా కనిపించబోతున్నది.
యముడు మూవీ టీజర్‌ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో వరుసగా అమ్మాయిలు మిస్సవుతుంటారు. నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఆ మిస్సింగ్ అమ్మాయిల హత్యకు లింక్ ఉన్నట్లుగా సస్సెన్స్ రేకెత్తిస్తూ ఈ టీజర్‌ను కట్ చేశారు. యముడు భూలోకంలోకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తే ఎలా ఉంటుందన్నది టీజర్లో ఇంట్రెస్టింగ్‌ను పంచుతోంది.
టీజర్‌లోని 'ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం' అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.