భారతదేశం, ఫిబ్రవరి 9 -- టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య, నటి నటాషా స్టాంకోవిచ్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఇటీవల నవీ ముంబైలోని పిళ్లై యూనివర్సిటీలో జరిగిన ఒక డ్యాన్స్ పోటీకి ఆమె జడ్జిగా వెళ్లారు. అక్కడ నటాషా చేసిన ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో కొందరు ఆకతాయిలు ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు. అయితే, ఈసారి నెటిజన్లు ఆ ట్రోలర్లకు గట్టిగానే బదులిచ్చారు.
ఏం జరిగింది?
ఫిబ్రవరి 6న జరిగిన ఆ యూనివర్సిటీ ఈవెంట్‌లో నటాషా డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఒక వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. "హార్దిక్‌తో విడాకుల తర్వాత ఆమెకు పనులు దొరకక, ఇలా కాలేజీల్లో డ్యాన్స్ చేసి బతకాల్సి వస్తోంది" అని వెక్కిరించారు. ఈ అనుచిత వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది.
ట్రోలర్ల వ్యాఖ్యలను తిప్పికొడుతూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.