భారతదేశం, నవంబర్ 28 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ఈ వారంతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వీక్ పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం హౌజ్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం 8 మంది నామినేట్ కాగా వారిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ వారం లాగే ప్రతివారం సీరియల్ బ్యూటీ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి టాప్ 1 స్థానంతో బిగ్ బాస్ ఓటింగ్‌లో దూసుకుపోతోంది. బిగ్ బాస్ ఓటింగ్‌లోనే కాదు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ టైటిల్ విన్నర్ రేస్‌లో కూడా తనూజ ముందంజలో ఉందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
బిగ్ బాస్ 9 తెలుగులో సీరియల్ హీరోయిన్గా అడుగుపెట్టిన తనూజ గౌడ తన గేమ్‌తో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక క్రమంలో బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటూ, తనూజకే బీబీ టీమ్ ఫేవర్ చేస్తుందంటూ ఫేక్ రూమర్స్ తెగ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.