భారతదేశం, డిసెంబర్ 26 -- నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూస్ సంపాదించిన ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ఏదో తెలుసా? ప్రస్తుతం ఈ సిరీస్ చివరి సీజన్ రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు 9 ఏళ్లలో ఏకంగా 120 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఈ సిరీస్ పేరు స్ట్రేంజర్ థింగ్స్.
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హారర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సిరీస్ మొత్తం కలిపి 1.2 బిలియన్ల (120 కోట్ల) వ్యూస్ మార్కును దాటి నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూసిన ఇంగ్లిష్ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ వెబ్ సిరీస్‌ను 'డఫర్ బ్రదర్స్' సృష్టించారు. 1980వ దశకంలో సాగే ఈ కథ ప్రేక్షకులను అద్భుతమైన నోస్టాల్జియాను అందిస్తుంది. 2016, జులై 15న తొలి సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది. మొత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.