భారతదేశం, మే 2 -- బాలీవుడ్ హాట్ బ్యూటీ అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలో ఓ పోస్టుకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి లైక్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోస్ తో రచ్చ చేసే అవ్నీత్.. ఇప్పుడు ఇంగ్లిష్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. అలాంటి నట ఫ్యాన్ పేజీలో కోహ్లి లైక్ ఉండటంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటికీ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు.
ఇన్స్టాగ్రామ్ నటి అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఒక పోస్ట్ ను కోహ్లి లైక్ చేశాడని నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన ఆన్ లైన్లో పెద్ద దుమారమే రేపడంతో పాటు కోహ్లీ సతీమణి అనుష్క శర్మను కామెంట్ సెక్షన్లో, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో అనవసరంగా ట్యాగ్ చేయడం కూడా సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన కోహ్లి ఈ ఘటనపై ఊహాగానాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.