భారతదేశం, మే 4 -- హరి హర వీరమల్లు సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఐదేళ్లుగా బ్రేక్లు పడుతూ కాస్త ముందుకు సాగుతూ అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ ఉంది. డైరెక్టర్ క్రిష్ తప్పుకోగా దర్శకత్వ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ పదవి చేపట్టాక రానున్న చిత్రం కావటంతో హరి హర వీరమల్లుకు మరింత క్రేజ్ వచ్చింది. మే 9న ఈ మూవీని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినా.. మరోసారి వాయిదా పడింది. అయితే, జోష్ తెచ్చేలా తాజా అప్డేట్ బయటికి వచ్చింది.
హరి హర వీరమల్లు సినిమా షూటింగ్లో నేడు పవన్ కల్యాణ్ మళ్లీ పాల్గొన్నారని సమాచారం బయటికి వచ్చింది. పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు జాయిన్ అయ్యారని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయితే మూవీ రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ వస్తుంది. దీంతో ఈ తాజా అప్డేట్తో పవన్ ఫ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.