భారతదేశం, జూలై 2 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం సమీపించేసింది. రేపే (జూలై 3) హరి హర వీరమల్లు ట్రైలర్ రానుంది. ఈ తరుణంలో ఈ ట్రైలర్ ఎంత నిడివి (రన్టైమ్) ఉండనుందో మూవీ టీమ్ నేడు వెల్లడించింది.
హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్ రన్టైమ్ 3 నిమిషాల 1 సెకను ఉండనుంది.ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 2) అధికారికంగా వెల్లడించింది. ట్రైలర్ సెన్సార్ పూర్తయిందంటూ ఈ విషయాన్ని ప్రకటించింది మెగా సూర్య ప్రొడక్షన్స్. 3.01 నిమిషాల పాటు ట్రైలర్ నిడివి ఉంటుందంటూ ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హరి హర వీరమల్లు ట్రైలర్ రేపు (జూలై 3) ఉదయం 11 గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.