భారతదేశం, మే 14 -- పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' మూవీపై క్రేజీ బజ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ నటించిన ఈ కొత్త సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొందని తెలసింది. ముఖ్యంగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఓటీటీ రైట్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను రికార్డు ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలిసింది. ఇందుకోసం ఈ ఓటీటీ భారీగా చెల్లించనున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ అమౌంట్ ఎంత అన్నదానిపై ఇప్పుడైతే క్లారిటీ లేదు. త్వరలోనే తెలిసే అవకాశముంది.
హరిహర వీరమల్లు మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ పొలిటికల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.