భారతదేశం, మే 23 -- మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో హీరోగా పెద్ద విజయాలను అందుకున్నాడు సంగీత్ శోభన్. ఈ రెండు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సారి రూట్ మార్చిన సంగీత్ శోభన్ ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే సోలోగా థియేటర్లలోకి రాబోతున్నాడు.
సంగీత్ శోభన్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీకి గ్యాంబ్లర్స్ అనే టైటిల్ ఫిక్సయింది. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జబర్ధస్థ్ కమెడియన్, కేసీఆర్ మూవీ ఫేమ్ రాకింగ్ రాకేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రశాంతి చారులింగా హీరోయిన్గా నటిస్తోంది.
గ్యాంబ్లర్స్ ఫస్ట్ లుక్ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫోస్ట్లుక్ పోస్టర్లో సూట్ ధరించి చేతిలో గన్ పట్టుకొని డిఫరెంట్ లుక్లో సంగీత్ శోభన్ కనిపిస్తున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.