Hyderabad, మే 13 -- సమ్మర్లో సరదాగా స్విమ్మింగ్ క్లాసులకు వెళుతున్నారా? ఈత కొట్టినంతసేపు పర్లేదు. కానీ, క్లాస్ మొదలైన కొన్ని రోజుల తర్వాత మీరు చాలా అలసిపోయినట్లుగా, కళ్ళు నిద్రతో నిండినట్లు అనిపిస్తున్నాయా? ఇలాంటప్పుడే మీలో అపోహలు మొదలవుతాయి. మీకు శరీరంలో ఏదైనా బలహీనత వచ్చిందని అనుమానం కూడా కలగొచ్చు? ఇది నిజమే అయితే, అది బలహీనత కాదని తెలుసుకోండి. దానికి వేరే కారణాలున్నాయి. ఈత కొట్టిన తర్వాత అలసట, నిద్ర రావడం సాధారణ విషయమే. శరీరం ఇలాంటి మార్పులు జరగడానికి కారణమేంటో తెలుసా!
వాస్తవానికి, స్విమ్మింగ్ అనేది ఒక వ్యక్తి కీళ్లపై భారం పడకుండా చేసే వ్యాయామాలలో ఒకటి. ఈత శరీరంలోని కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈత కొట్టిన తర్వాత అలసట, నిద్రగా అనిపించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
స్విమ్మింగ్ అనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.