భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఈవెంట్ ఏదైనా, ప్రదేశం ఏదైనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్స్‌లో మునిగిపోయే కనిపిస్తున్నారు. ఇంట్లో వాడతారు, బాత్రూమ్లో వాడతారు, బెడ్రూమ్లో వాడతారు, రోడ్డు మీద వాడతారు. ఇలా ఎక్కడపడితే అక్కడ ప్రజలు తమ ఫోన్స్‌కి అతుక్కుపోయి కనిపిస్తున్నారు. చూస్తూ చూస్తూనే ఫోన్స్‌కి బానిస అయిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ రాగానే చెయ్యి ఆటోమేటిక్‌గా ఫోన్ వైపు వెళిపోతుంది. ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడటానికి ఇంటర్నెట్‌లో రకరకాల సలహాలు ఉన్నాయి. అయితే, వాటన్నింటికీ భిన్నంగా 'బ్రిక్' (Brick) అనే ఒక చిన్న పరికరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా 20-35 ఏళ్ల యువతలో వైరల్ అవుతోంది. అసలేంటి ఈ బ్రిక్? ఇక్కడ తెలుసుకోండి..
ఎయిర్‌పాడ్స్ కేస్ పరిమాణంలో ఉండే ఈ చిన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.