Hyderabad, మే 26 -- డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు, డైలాగ్స్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కించే ఆయన మూవీస్‌కు అభిమానులే కాదు తెలుగు ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తుంటారు.
ఇక త్రివిక్రమ్ సినిమాలు అయితే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్‌నే ఓ ఓటీటీ సినిమా కట్టిపడేసింది. ఆ మూవీనే అరువి. 2016లో తమిళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం అరువి. అదితి బాలన్ మెయిన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు.
కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 35 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.3 రేటింగ్ దక్కించుకుంది. అలాగే, అరువి మూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.