భారతదేశం, నవంబర్ 16 -- టాటా మోటార్స్ సంస్థ తమ పాత, ఐకానిక్ మోడల్ సియెర్రాను మళ్లీ తెరపైకి తీసుకువస్తోంది. 1990లలో సంచలనం సృష్టించిన ఈ ఎస్‌యూవీకి చెందిన కొత్త వర్షెన్‌ని తాజాగా ఆవిష్కరించింది. ఈ సరికొత్త సియెర్రా ఎస్యూవీ.. ఆధునిక డిజైన్ అంశాలను, అలాగే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన విలాసవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది.
అధికారిక లాంచ్‌కి ముందే, టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని కాన్సెప్ట్ వెర్షన్ నుంచి ప్రీ-ప్రొడక్షన్ డిజైన్ వరకు వివిధ దశల్లో ఎన్నో సందర్భాలలో ప్రదర్శించింది. అయితే, నవంబర్ 25 లాంచ్‌కి ముందు, ఈ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా సియెర్రా ఎస్యూవీ దాని పాత మోడల్ స్ఫూర్తితోనే బాక్సీ డిజైన్‌ను పొందింది. అయితే దీనికి సమకాలీన రూపాన్ని ఇవ్వడానికి పలు కొత్త అంశాలను జోడించారు.
అప్రైట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.