భారతదేశం, ఫిబ్రవరి 25 -- మంగళవారం అతలాకుతలమైన భారత స్టాక్ మార్కెట్లు నేడు (బుధవారం) కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) 25,669 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది నిన్నటి నిఫ్టీ ఫ్యూచర్స్ ముగింపు ధర కంటే సుమారు 69 పాయింట్లు అధికం. ఈ సానుకూల సంకేతాలు ట్రేడర్లలో ఆశలు చిగురింపజేస్తున్నాయి.
నిన్న దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు అన్ని రంగాల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో సూచీలు కుప్పకూలాయి.
సెన్సెక్స్ (Sensex): సెన్సెక్స్ చార్టులో బలమైన 'బేరిష్ క్యాండిల్' ఏర్పడింది, ఇది మార్కెట్లో ఇంకా బలహీనత ఉందని సూచిస్తోంది. "ప్రస్తుతానికి మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.