భారతదేశం, జూన్ 10 -- అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, సానుకూల దేశీయ విధాన సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఐదో సెషన్ అయిన మంగళవారం కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే మార్కెట్ అస్థిరంగా మారింది.
ఉదయం 9.32 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 160 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 82,284 వద్ద, నిఫ్టీ 50 5 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 25,097 వద్ద ట్రేడయ్యాయి. చివరకు సెన్సెక్స్ 53 పాయింట్లు (0.06 శాతం) నష్టపోయి 82,391.72 వద్ద ముగియగా, నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 25,104.25 వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.