భారతదేశం, అక్టోబర్ 27 -- ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ని సెకెండ్ ఇన్కమ్ సోర్స్‌గా మార్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ.. 9-5 ఉద్యోగాలతో మార్కెట్లను ట్రాక్ చేయడం కష్టం అవుతుంటుంది. అయితే రెగ్యులర్ జాబ్ చేస్తూనే.. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు! 'స్వింగ్ ట్రేడింగ్'తో ఇది సాధ్యమవుతుంది. అసలేంటి ఈ స్వింగ్ ట్రేడింగ్? ఎలా చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సాధారణంగా స్టాక్ మార్కెట్ అంటే రిస్కీ. స్టాక్స్ అనేవి ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. స్టాక్ ప్రైజ్‌లు పైకి, కిందకి కదులుతూ ఉంటాయి. స్టాక్ మూమెంట్‌ని, ట్రెండ్‌ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్ ట్రేడింగ్'!
సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ఎక్కువ వింటూ ఉంటారు. ఒక్కరోజులో ట్రేడ్‌ని క్లేజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.